Description
The Telugu Association of Montreal is thrilled to invite you to our upcoming event, Bathukamma!
బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకునే వేడుకే ఈ బతుకమ్మ పండుగ. మనిషికి ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని చాటి చెబుతూ ప్రకృతిని కొలిచే వారసత్వాన్ని మనందరం అందిపుచ్చుకుందాం, మన భావితరాలకు అందిద్దాం.
Let’s come together to celebrate Bathukamma on September 27th, 2025, and embrace the vibrant spirit and cherished traditions of Telugu culture!
*****